గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 15, 2014

స్థానికేతరులకు కొలువులా?

సింగరేణిలోని ఉన్నతాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆరున్నర దశాబ్దాలుగా అన్ని విధాలుగా నష్టపోయిన తెలంగాణలోని నిరుద్యోగులకు చిన్నస్థాయి సర్కారీ కొలువు వచ్చినా చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలో అవసరమైన 20 ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ పోస్టులను పక్కరాష్ట్రవాసులతో నింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేయడం వివాదాస్పదమవుతోంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ విద్యార్థులను ఇంటర్వ్యూ లు చేసేందుకు సింగరేణి అధికారుల బృందం వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, 16న(శుక్రవారం) అక్కడికి వెళ్లేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకున్నారు. ధన్‌బాద్‌కే ఎందుకు వెళ్తున్నారంటే, ప్రస్తుతం సింగరేణి ఉన్నతాధికారి ఒకరు ఉత్తరాది వాస్తవ్యుడు కావడం తో అక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి.

తెలంగాణలో ఎంతో మంది అర్హులైన విద్యార్థులు ఉన్నప్పటికీ ధన్‌బాద్‌కు వెళ్లాలనుకోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారుల ప్రయత్నాలను అడ్డుకుంటామని టీబీజీకేఎస్ నేతలు తేల్చిచెబుతున్నారు. రాబోయే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, జేఏసీ నేత శంకర్‌నాయక్ చెప్పారు.అధికారుల తీరుపై సింగరేణి సీఎండీ, గవర్నర్, చీఫ్ సెక్రటరీకి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రయత్నాలకు చెక్ పెడతామని, స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తేల్చిచెప్పారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే, ఇంటర్వ్యూ మాత్రమే చేస్తామని.. నియమించబోమని చెప్పారని వెల్లడించారు. కొత్తగా సిబ్బంది అవసరమైతే సింగరేణిలో ఉన్న అధికారులనే సర్దుబాటు చేయాలి, లేకుంటే స్థానికులకే అవకాశం కల్పించాలన్నారు. 610 జీవో అమలుచేయాల్సిన సమయంలో ఇలాంటి ప్రయత్నాలు సరికావని హెచ్చరించారు.

ఈ అంశంలో సీమాంధ్రుల కుట్ర దాగివుండవచ్చు. ఇలాంటి నక్కజిత్తులు వాళ్ళకు మాత్రమే వుంటాయి. వీళ్ళ ప్రోత్సాహం ఇందులో తప్పకుండా వుండివుంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్వూ మాత్రమే చేస్తామనడంలో ఉద్దేశం ఏమిటి? ఈ ఇంటర్వూలు ఉద్యోగాలివ్వడానికి కాకుంటే మరెందుకు చేస్తున్నట్టు? ఇందులో మోసం దాగివున్నది...అవసరమైతే దీన్ని ఉద్యమించడంద్వారా ఛేదిస్తాం అని హెచ్చరించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)


జై తెలంగాణ! జై జై తెలంగాణ!

7 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

Please clarify one thing. What do you mean by local?

A person of our country is a nonlocal in another.
So one born in India should not be employed outside India.

A person of one state is a nonlocal in another.
So one born in Seemandhra or Telangana should not be employed in another state.

A person in this city is a nonlocal in another.
A person born in Karim Nagar can not work in Warangal.

A person in this street is a nonlocal in another.
So one person born in Koti area should not be employed in Abids.

Funny, you could stretch this wonderful idea to claim that a person born in the left portion of a house is definitely a nonlocal to the middle and right-side portions of the very same house.

So where do you draw the line and how?
Is it not right time at least to stop the narrow-minded thinking?

People like you who are spreading hatred and fear amongst the public are the most despepsible ones in the society, I am afraid. Kindly stop fabricating and spreading evill thinking!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ప్రాంతీయులంటే వీరు.......

తెలంగాణలోన పుట్టి
పెరిగినట్టివారెనయ్య
ప్రాంతీయులు! ఇతరులు ప్రాం
తీయులెట్లు అగుదురయ్య?

తండ్రితాతలును ఇచ్చట
పుట్టిపెరిగినట్టివారె
ప్రాంతీయులు! ఇతరులు ప్రాం
తీయులెట్లు అగుదురయ్య?

ఇచట పుట్టినంతమాత్ర
మున ప్రాంతీయులును కారు!
తండ్రితాతలును పుట్టిన
ప్రాంతీయులె, ప్రాంతీయులు!

"ఈ ప్రాంతమునందె నేను
ఉద్యోగము పొందితి"నని.
"నేనీ ప్రాంతీయుడ"నని
పలుక...ధ్రువీకరించుడయ!

ఏ ప్రాంతమునందు చేరె?
దాని కతని కర్హ తుంద?
నియామకపు ఖాళిలన్ని
నిష్పత్తిలొ వున్నాయా?

అతిక్రమింపబడ్డాయా?
తెలగాణుల ప్రక్కనిడియు
అక్రమముగ వచ్చాడా?
సక్రమమా, తేల్చవలయు!

అరవై ఏడులనుండియు
తెలగాణలొ నియమించిన
ఆంధ్రవారి నియామకాల్
సక్రమమా, అక్రమమా?

పై ప్రశ్నల సంధించియు
అన్నియు సక్రమమగుచో
ఉండనిండు అప్పుడతని!
లేనిచొ ఆంధ్రకు పంపుడు!!

ప్రతి రిక్రూట్‍మెంటుపైన
సమగ్రముగ దర్యాప్తును
జరిపించిన తేలగలదు,
సక్రమమో, అక్రమమో!

తెలగాణుల నమాయకుల
జేసి కొల్లగొట్టినట్టి
ఉద్యోగాల్ చేయువార్ని
తక్షణమే పంపించుడు!

తెలగాణులె తెలగాణలొ
ఉద్యోగాల్ చేయవలెను!
కేంద్రపు ఉద్యోగులైన
చో లెక్కకు రారు వారు!!

విభజనమ్ము జరుగునపుడు
తెలగాణులు లేకుంటే
కొత్త నియామకాల్ జరిపి
తెలగాణునె నియమింపుడు!

తెలంగాణ కార్యాలయ
ములలోపల ఆంధ్రవారు
ఎట్లు పనులు చేతురయ్య?
వలదు వలదు ఆంధ్రవారు!

తెలంగాణ ప్రాంతీయులె
తెలగాణలొ ఉద్యోగాల్
చేయునట్లు విభజింపుడు
న్యాయమ్మును పాటింపుడు!

ఆంధ్రవారు లాబీయింగ్
చేయగాను లొంగితిరా,
ఉద్యమమ్ము నడువగలదు,
నిజం నిగ్గు తేలగలదు!

తప్పు ధ్రువీకరణమ్ములు
ఎవ్వరైన జూపిరేని
సమగ్రముగ దర్యాప్తును
జరిపించియు తేల్చగలరు!

అక్రమాలు ఋజువైనచొ
ఉద్యోగాల్ లాగికొనియు,
మరల మరల జేయకుండ
కఠినముగా శిక్షింపుడు!

వారలట్లె ఉందురన్న,
ఒక్కపనిని చేయుడయ్య!
వారలెట్లొ మేము అట్లె,
ఉద్యోగాల్ చేయవలెను!

వారలెంత మంది కలరొ,
అందఱ తెలగాణుల నట
సీమాంధ్రలొ ఉద్యోగము
లందున నియమింపుడయ్య!

ఇట్లు చేయ సక్రమమగు!
ఒప్పుకొననిచో మేమును
ఉద్యోగాలిచట వార్ని
ఎట్లు చేయనిత్తుమయ్య?

అవ్వ మీకె కావలయును,
బువ్వ మీకె కావలయునె?
మేము చెవిని కాలిఫ్లవర్
పెట్టుకొనియు చూడవలెనె?

ఎచటివారు అచ్చటనే
ఉద్యోగాల్ చేయవలయు!
ఒప్పుకొననిచో మేమును
ఒప్పుకొనము, ఒప్పుకొనము!

ఆంధ్రులందఱిని ఆంధ్రకె
తెలగాణుల తెలగాణకె
పంపింపుడు, నియమింపుడు!
అంతెగాని వేరుకారు!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఒకే ఒక్క మాట...

"సీమాంధ్రులు తెలంగాణకు నాన్ లోకల్" అంతే!
బతకవచ్చినవాళ్ళు బతకవచ్చినట్టుగానే ఉండాలి...
పరిపాలనచేయడం...
దోచుకోవడం...
అవహేళన చేయడం...
దౌర్జన్యం చేయడం...
మా సంస్కృతిని, చరిత్రను అణచివేయడం...
మా చారిత్రక ఆధారాలను ఎత్తుకుపోవడం...
సహించం...

జై తెలంగాణ!

Unknown చెప్పారు...

Shyamaliyam,

>> Please clarify one thing. What do you mean by local?

Local is the one who is born and brought up in the regional territory.

>> A person of our country is a nonlocal in another.
>> So one born in India should not be employed outside India.

Yes, if the rules say so. Don't you know you seemandhra people got separated from Madras on the dispute of a single Bantroth post?

And the rules clearly said that non-mulky are not eligible and later came zonal setup. But you people with the help of power and cunningness, violated everything and spread like an under current.

Leave all that. Can you write a letter to your new CM Chandrababu to open up all the jobs in AP to entire country, if not the world as a whole. Come back after doing that!

>> A person of one state is a nonloyacal in another.
>> So one born in Seemandhra or Telangana should not be
>> employed in another state

Yes, this applies to the public (Govt) jobs. As the Govt is owned by the public.

>> A person in this city is a nonlocal in another.
>> A person born in Karim Nagar can not work in Warangal.

I can't help but pity on your ignorance. The jobs are classified into several categories like city level, zone level, state level and country level. For the jobs that are of city level, people from a different place connot claim.

In your residual andhra, can you employ a person belong to Tirupati muncipal corporation as a record assistant in Vizag corporation? First try to do that and then come back.

>> A person in this street is a nonlocal in another.
>> So one person born in Koti area should not be employed
>> in Abids.

Fitting thought for your brain! Yes, that can happen if they belong to different territorial entities. Even police doesn't admit cases from one jurisdiction in another. Can you think of a reason?

>> Funny, you could stretch this wonderful idea to claim that
>> a person born in the left portion of a house is definitely
>> a nonlocal to the middle and right-side portions of the
>> very same house.

Again your brain only can think of such a stupid scenarios. Ok, let me explain in a simple way so that you can understand.

Your elder son is in the left wing bedroom in your house and younger daughter-in-law in the right wing bedroom. Would you allow him to trespass?

>> So where do you draw the line and how?

Hope now you can understand how and why the limits are.

>> Is it not right time at least to stop the narrow-minded
>> thinking?

Would you be a little broad minded and do the following and come back again?

1. Give an appeal to CBN to allow all Indians, Chinese, Bangladeshis etc to be eligible foe Seemandhra jobs.

2. To allow students of all states/countries to apply for seats in Seemandhra universities.

3. Last but not the least to allow people from one portion of house to trespass to other portion freely.

>> People like you who are spreading hatred and fear amongst
>> the public are the most despepsible ones in the society, I
>> am afraid. Kindly stop fabricating and spreading evill
>> thinking!

People here are fighting against hegemony of Seemandhra people who trespassed and colonized Telangana for the last 60 years. People like you who oppose that are real power mongers and greedy enough to rob others resources without being eligible! You are the people who are no lesser than Hiter or Mussolini who are fit to be despised.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

శ్రీకాంత్ చారిగారూ, అయ్యగారి గూబ "గుఁయ్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్య్...."మనేలా మంచి రిపార్టీ ఇచ్చారు మరోసారి మన బ్లాగుల్లోకి తగునమ్మా అని రాకుండా! శుభాభినందనలు.

జై తెలంగాణ!

Unknown చెప్పారు...

Indian, Chinese vari enduku...telangana varu seemandhra entha mandi penichesthunaru...inka andhrola aatlu sagavu...andhrodu 10 samasrala nunchi vuna 20 samasrala unna vadu non local...chel pack up...jai telangana

Unknown చెప్పారు...

Indians, Chinese daka enduku seemandhra la telangana varu etha mandi pani chesthunaru...mee andhra aatlu sagavu inka tg la...10 years nunchi vunna 20 years nunchi vunna non local nonlocal ee...chel pack up...jai telangana

కామెంట్‌ను పోస్ట్ చేయండి