గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 03, 2014

గొప్పోళ్ళ గోత్రాలు గోప్యాలేనా...?!

-పద్నాలుగేండ్ల క్రితమే చంద్రబాబు తాతయ్యారు! 
-చంద్రబాబుకు విదేశీబ్యాంకుల్లో వేలకోట్ల ధనం ఉంది!
....చీటింగ్ కేసు నిందితుడు కోలా కృష్ణమోహన్ వెల్లడించిన సాక్ష్యాధారపూర్వక సత్యాలు!
(సాక్షి దినపత్రిక...03-05-2014)


చంద్రబాబు ముద్దుబిడ్డ
లోకేశుని గతమందున
సంతోషమొ, విషాదమ్మొ,
దాగియున్న, దది యేమో?

పదునాలుగు వత్సరాల
క్రిందటనే తండ్రియైన
లోకేశుని గుట్టు రట్టు
చిట్టచివరి కిట్టులయ్యె!

లోకేశుని కుమారుండు
సంతోషుండంట! హవ్వ!
ఎంత నంగనాచి, చంద్ర
బాబు? అమాయకుడౌనా?!

చంద్రబాబు ముఖ్యమంత్రి
గాను ఉన్న తరుణమ్మున
లోకేశొక యువతితోడ
లేచిపోయి కాపురమిడె!

వారి ముద్దుబిడ్డ డిపుడు
సంతోషుడు పదునాలుగు
ఏండ్ల వయసువాడు! తల్లి
కోర్టుచుట్టు తిరుగుచుండె!!

సీఎంగా ఉండి కూడ
ఆ యువతికి అన్యాయము
చేసినట్టి చంద్రబాబు
నీతులు వల్లించుచుండె!

బాలయ్య కుమార్తె తనదు
కోడలిగా గొనుటకొఱకు,
పెద్దకోడలిని దూరము
చేసినాడు చంద్రబాబు!

ఆమెను దూరం చేయగ,
చదువులపై నెపంపెట్టి
చదువులకై అమెరికాకు
పంపినాడు చంద్రబాబు!

తన కధికారమ్ము నిడిన
ఆడపిల్లలకు రక్షణ
నిత్తుననెడి చంద్రబాబు,
దీనికిప్పు డేమనునయ?

స్వయముగ తన కోడలికే
న్యాయమ్మును చేయనట్టి
చంద్రబాబు, ప్రజలకేమి
న్యాయమ్మును చేయునయ్య?

***     ***     ***

ఇంతియె కాదయ్య, చంద్ర
బాబు, వేలకోట్ల కిపుడు
అధికారని విదేశాల
లోని బ్యాంకు ఖాతాలనె!(1)

(2)

ఎన్నికల అఫిడవిటులో
నలువది రెండగు కోటుల
ఆస్తి తనకు ఉన్నట్టులు
చంద్రబాబు బొంకినాడు!

ఇట్టి అబద్ధాలకోరు,
ముఖ్యమంత్రి కావలెనా?
అన్నివేలకోట్ల నతడు
ఎట్లు కూడబెట్టినాడు?

చొక్కం బంగార మతడు
అగుచో, ఈ వేలకోట్ల
ఆస్తు లెట్లు సమకూరెనొ
సింగపూరె చెప్పవలయు!

సీబీఐ శాఖవారు
ఇట్టి నేత అసలురంగు
బట్టబయలు చేసి, రాష్ట్ర
ప్రజలను కాపాడవలెను!

తక్షణమే ఎన్నికలలొ
పోటిచేయకుండ ఆపి,
విచారణను చేపట్టియు,
నిజము నిగ్గుతేల్చవలయు!

తెలంగాణమంత దోచి,
కోట్లు కూడబెట్టినట్టి
చంద్రబాబు "మేకవన్నె
పులి" అంచును తేల్చవలెను!

ముఖ్యమంత్రిగా నుండియు,
దగుల్బాజి పనిచేసిన
చంద్రబాబునకును తగిన
గుణపాఠము నేర్పవలెను!

***     ***     ***     ***

ఇదే విషయంపై మరిన్ని వివరాలకై

(సాక్షి దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి