-బోధనా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయి
-గ్రాడ్యుయేట్లే గ్రాడ్యుయేట్లకు బోధిస్తున్నారు
-హైకోర్టులో జేఎన్టీయూ వాదనలు.. విచారణ నేటికి వాయిదా
బోధనా ప్రమాణాలు పాటించని 174 ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దుచేయటం సబబేనని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టీయూ) పేర్కొంది. గుర్తింపును నిరాకరించటాన్ని వ్యతిరేకిస్తూ ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘవాదనలు జరిగాయి. జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం కాలేజీల పిటిషన్‌పై ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించింది.-గ్రాడ్యుయేట్లే గ్రాడ్యుయేట్లకు బోధిస్తున్నారు
-హైకోర్టులో జేఎన్టీయూ వాదనలు.. విచారణ నేటికి వాయిదా
కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డి, డీవీ సీతారాంమూర్తి, రవిచంద్ర, రఘనందన్, నిరంజన్‌రెడ్డి, సురేశ్‌కుమార్, వినయ్ తదితరులు ఐదు గంటలపాటు వాదనలు వినిపించారు. జెఎన్టీయూ అధికారులు ఏకపక్షంగా, రాత్రికి రాత్రే కాలేజీల గుర్తింపును రద్దు చేశారని, బోధనా, మౌలికవసతుల లేమిపై ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గుర్తింపు రద్దు చేయటం చట్ట విరుద్దమని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ జాబితాలో తమ కళాశాలలను చేర్చేలా జెఎన్టీయూకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. కాలేజీల తరపు న్యాయవాదులకు ధీటుగా జెఎన్‌టీయూ తరపున అడ్వకేట్ జనరల్ కే రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయని ఆయన న్యాయస్థానానికి నివేదించారు. గ్రాడ్యుయేట్లకు గ్రాడ్యుయేట్లే పాఠాలు బోధిస్తున్నారని, ఒక్కో బోధకుడు ఐదేసి కాలేజీల్లో బోధిస్తున్నట్లుగా జేఎన్టీయూ నియమించిన నిజనిర్ధారణ కమిటీ గుర్తించిందని తెలిపారు.
ఏఐసీటీఈ అనుమతి ఇచ్చాక యూనివర్శిటీ గుర్తింపును నిరాకరించటం చెల్లదంటూ కాలేజీలు చేస్తున్న వాదన అర్ధరహితమన్నారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చాక విశ్వవిద్యాలయం గుర్తింపు అవసరం లేకుంటే గుర్తింపు నిరాకరించడంపై ఇంతగా బాధ ఎందుకని నిలదీశారు. వాదనలు వినిపించేందుకు మరో ఐదు గంటల సమయం కావాలని ఆయన కోరటంతో విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది.
ఈ విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందని 174 ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల వివరాలుః
1. ఎ.ఎం.ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మవ్వాల, ఆదిలాబాద్,
2.ఎఎఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కళాశాల - బండ్లగూడ, హైదరాబాద్,
3. ఆరుషి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ - గ్రాః పున్నెల, వర్థన్నపేట,వరంగల్
4. అబ్డుల్ కలామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కొత్తగూడెం, ఖమ్మం,
5. ఆడమ్స్ ఇంజినీరింగ్ కళాశాల - పాల్వంచ, ఖమ్మం,
6. అడుసుమిల్లి విజయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్- బీబీనగర్, నల్లగొండ.
7. అడుసుమిల్లి విజయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్-బొమ్మలరామారం, నల్లగొండ.
8.ఆజీజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - మంచిర్యాల, ఆదిలాబాద్,
9. అమీనా ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ - గౌస్‌నగర్, షామీర్ పేట, రంగారెడ్డి,
10. అనసూయా దేవీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్స్- గూడూరు, బీబీనగర్, నల్లగొండ.
11. అనుబోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - పాల్వంచ, ఖమ్మం
12. అన్వర్ ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ - వికారాబాద్, రంగారెడ్డి.
13. అపెక్స్ ఇంజినీరింగ్ కళాశాల - గీసుగొండ,వరంగల్,
14.అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - హయత్‌నగర్, రంగారెడ్డి,
15. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -బోధన్, నిజామాబాద్,
16. అరవిందాక్ష ఎడ్యూకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్- సూర్యాపేట, నల్లగొండ,
17. ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, మహేశ్వరం, రంగారెడ్డి
18. అశోక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ, చౌటుప్పల్, నల్లగొండ
19. అసిఫీయా కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
20. అరబిందో కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీపట్నం, రంగారెడ్డి
21. అరోరా టెక్నాలజీకల్ ఇన్ స్టిట్యూట్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి
22. అరోరా సీతయ్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ పటాన్‌చెరువు, మెదక్
23. అరోరా టెక్నాలజీకల్ అండ్ మేనేజ్‌మెంట్ అకాడమి, ఘట్‌కేసర్, రంగారెడ్డి
24. అవంతి సైంటిఫిక్ టెక్నాలజీస్ అండ్ రీసెర్చ్ అకాడమి, ఫిల్మ్‌సిటి, రంగారెడ్డి
25. అజాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
26. ఆజాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, మెయినాబాద్, రంగారెడ్డి.
27. బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్, నరసంపేట, వరంగల్
28. బండారి శ్రీనివాస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గొల్లపల్లి గ్రామం
29. భారత్ ఇంజినీరింగ్ కాలేజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
30. భారత్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇబ్రహీపట్నం, రంగారెడ్డి
31. భాస్కర ఇంజినీరింగ్ కాలేజీ, మెయినాబాద్, రంగారెడ్డి
32. బొమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఖమ్మం
33. బ్రలియంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హయత్‌నగర్, రంగారెడ్డి
34. చిలుకూరి బాలజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
35. సిటి ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, బండ్లగూడ, హైదరాబాద్
36. సివిఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ శామీర్‌పేట, రంగారెడ్డి
37. సైబరాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షాద్‌నగర్.
38. దారిపల్లి అనందరాములు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం
39. ధ్రువ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చౌటుప్పల్, నల్లగొండ
40. డాక్టర్ వీఆర్‌కె కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జగిత్యాల, కరీంనగర్
41. డాక్టర్ వీఆర్‌కె ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
42. డాక్టర్ పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కాలేజీ భద్రాచలం, ఖమ్మం
43. డీఆర్‌కే కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మియాపూర్, రంగారెడ్డి
44. డీఆర్‌కే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి
45. ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీ, సిద్దిపేట, మెదక్
46. ఈవీఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ, బొమ్మలరామారం, నల్లగొండ
47. గాంధీ అకాడమి ఆఫ్ టెక్నాకల్ ఎడ్యుకేషన్, చిల్కూరు, నల్లగొండ
48. గాయత్రి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రాజంపేట
49. గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, బటాసీనగర్ విలేజ్
50. జ్ఞాన సరస్వతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డిచ్‌పల్లి, నిజామాబాద్
51. గ్రీన్‌ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, చాంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్, హైదరాబాద్
52. హర్షిత గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి
53. హశ్విత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
54. హశ్విత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
55. ఐపాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చిలుకూర్, రంగారెడ్డి జిల్లా
56. హొలిమేరి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోగారం, రంగారెడ్డి జిల్లా
57. జేజే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫార్‌మేషన అండ్ టెక్నాలజీ, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా
58. జవఙర్‌లాల్ నెహ్రు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంగులురు, రంగారెడ్డి జిల్లా
59. కామక్షి కాలేజ్ ఇంజనీరింగ్, చివెమ్ల, నల్గొండ జిల్లా
60. కేబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, పగడిపల్లి, నల్గొండ జిల్లా
61. ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, దేవరకొండ, నల్గొండ జిల్లా
62. కైట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా
63. కేఎల్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పాల్వంచ, ఖమ్మం జిల్లా
64. కోదడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కోదడా, నల్గొండ జిల్లా
65. కొమ్మిడి ప్రతాప్‌రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదులాబాద్, రంగారెడ్డి జిల్లా
66. కృష్ణామూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదులాబాద్, రంగారెడ్డి జిల్లా
67. లుంబిని గ్రూఫ్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ అనంతరాం, నల్గొండ జిల్లా
68. మధురా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, చిలుకూర్, నల్గొండ జిల్లా
69. మహేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్ జిల్లా
70. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, సూరరం, రంగారెడ్డి జిల్లా
71. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా
72. మెదక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొండపాక, మెదక్ జిల్లా
73. మేదా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బీబీనగర్, నల్గొండ జిల్లా
74. మేధా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, పెద్దతాండ, ఖమ్మం జిల్లా
75. మెగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, ఎదులాబాద్, రంగారెడ్డి జిల్లా
76. మీనా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
77. ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్‌జిల్లా
78. మొఘల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్గ్, బండ్లగూడ, హైదరాబాద్
79. మహమదీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ హైవే, ఖమ్మం
80. మోన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గొల్లగూడ, నల్గొండ జిల్లా
81. ముంతాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మలక్‌పేట, హైదరాబాద్
82. మూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంకిరెడ్డిపల్లి, రంగారరెడ్డి జిల్లా
83. నాగార్జున ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
84. నాగోల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుంట్లూర్, రంగారెడ్డిజిల్లా
85. నల్గొండ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెర్లపల్లి, నల్గొండ జిల్లా
86. నారాయణ ఇంజనీరింగ్ క్యాంపస్, బాటాసింగారం, రంగారెడ్డి జిల్లా
87. నవాబ్‌షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, న్యూమలక్‌పేట, హైదరాబాద్
88. నేతాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తూప్రాన్ పేట, నల్గొండ జిల్లా
89. న్యూ ఇండియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గొల్లపల్లి, రంగారెడ్డి జిల్లా
90. నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లేమూర్, రంగారెడ్డి జిల్లా
91. నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోచంపల్లి, నల్గొండ జిల్లా
92. నోబుల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, నాదర్‌గుల్, రంగారెడ్డి జిల్లా
93. నూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా
94. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాఫర్‌గూడ, హయత్‌నగర్, రంగారెడ్డిజిల్లా
95. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాఫర్‌గూడ, హయత్‌నగర్, రంగారెడ్డి
96. ఎన్‌ఆర్‌ఐ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీశైలం హైవే
97. పీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, షాబాద్, రంగారెడ్డి జిల్లా
98. పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ, చెవెళ్ల, రంగారెడ్డిజిల్లా
99. పద్మశ్రీ డాక్టర్ బీవీ రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్, మెదక్ జిల్లా
100. ఫతీఫిందర్ ఇంజనీరింగ్ కాలేజీ, హన్మకొండ, వరంగల్‌జిల్లా
101. ప్రజ్ఞభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
102. ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజీ, జనగాం, వరంగల్ జిల్లా
103. ప్రిన్సిటన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్
104. ప్రియదర్శిని ఇన్ స్టిట్యూట్ఆఫ్ సైన్‌స అండ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్ జిల్లా
105. ప్రొగెసివ్ ఇంజనీరింగ్ కాలేజ్, బొమ్మలరామారాం, నల్గొండ జిల్లా
106. పూజ్య శ్రీ మాదవన్‌జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కర్మన్‌ఘాట్, హైదరాబాద్
107. పులిపాటి ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అమ్మలపాలెం, ఖమ్మం
108. పుల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌరారం, మెదక్‌జిల్లా
109. రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
110. రామానందతీర్ధ ఇంజనీరింగ్ కాలేజ్, చెర్ల గౌరారం, నల్గొండ జిల్లా
111. రిషి ఎం.ఎస్ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కూకట్‌పల్లి, హైదరాబాద్
112. రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
113. ఎస్.వీ.ఎస్ గ్రూపు ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమారం
114. ఎస్‌పీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
115. ఎస్.ఎస్.ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుత్బూల్లాపూర్, రంగారెడ్డి జిల్లా
116. ఎస్.ఎస్.జె.ఇంజనీరింగ్ కాలేజ్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
117. సాగర్ గ్రూప్ ఆప్ ఇన్ స్టిట్యూట్, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
118. సహజ ఇన్ స్టిట్యూట్ ఆఫ టెక్.సైన్స్ ఫర్ ఉమెన్, రేకుర్తి, కరీంనగర్ జిల్లా
119. సహరా కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, వరంగల్ జిల్లా
120. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
121. సాన ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ, నల్గొండ జిల్లా
122. శారద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రఘునాధపాలెం, ఖమ్మం జిల్లా
123. సెయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డిజిల్లా
124. షాఙజ్ కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మోహినాబాద్, రంగారెడ్డి జిల్లా
125. షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హిమాయత్‌సాగర్, హైదరాబాద్
126. సాదన్ ఉమెన్స్ కాలేజ్, ఖైరతాబాద్, హైదరాబాద్
127. షాహజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
128. సిద్దార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
129. సింధూర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గోదావరి ఖని, కరీంనగర్ జిల్లా
130. ఎస్‌ఎల్‌సిసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా
131. ఎస్‌ఆర్ ఇంటర్‌నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
132. శ్రీచైతన్య కాలేజ ఆఫ్ ఇంజనీరింగ్, తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా
133. శ్రీచైతన్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకల్ సైన్స్, తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా
134. శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
135. శ్రీరామ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కుప్పెనకుంట్ల, ఖమ్మం జిల్లా
136. శ్రీవాన్మయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
137. శ్రీకవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి, ఖమ్మం జిల్లా
138. శ్రీచైతన్య టెక్నికల్ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
139. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, రామాపూరం, నల్గొండ జిల్లా
140. శ్రీ శారద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనంతారం, నల్గొండ జిల్లా
141, శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హెవలి ఘన్‌పూర్, మెదక్‌జిల్లా
142. శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హెవలి ఘన్‌పూర్, మెదక్‌జిల్లా
143. శ్రీ కేఎస్‌రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కనకమామిడి, రంగారెడ్డిజిల్లా
144. ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి, ఖమ్మం జిల్లా
145. సెయింట్ మెరీస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, దేశ్‌ముఖి, రంగారెడ్డిజిల్లా
146. సెయింట్ మెరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, దేశ్‌ముఖి, రంగారెడ్డిజిల్లా
147. సుధీర్‌రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కేషాపూర్, నిజామాబాద్ జిల్లా
148. సుజల భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్
149. సుప్రభాత్ గ్రూప్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్, నోములా, రంగారెడ్డి జిల్లా
150. సుప్రజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెమలిగొండ, వరంగల్ జిల్లా
151. స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూషన్స్, సికింద్రాబాద్
152. స్వర్ణభారతి కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్, మదిలపల్లి, ఖమ్మం జిల్లా
153. సయ్యద్ హషీమ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రజ్జపూర్, మెదక్‌జిల్లా
154. సిమ్ బయాసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శామీర్‌పేట, రంగారెడ్డిజిల్లా
155. తిరుమల కాలేజ్ ఆఫ్ పార్మసీ, బర్దిపూర్, నిజామాబాద్ జిల్లా
156. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్
157. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, పెద్దపల్లి, కరీంనగర్
158. తూడి నర్సింహారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
159. తూడి రాంరెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
160. టర్బో మిషనర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్‌జిల్లా
161. వరదారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతసాగర్, వరంగల్ జిల్లా
162. వాత్సాలయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనంతరాం, నల్గొండ జిల్లా
163. విద్యా వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా
164. విద్యా వికాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షాబాద్, రంగారెడ్డి జిల్లా
165. వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మోహినాబాద్, రంగారెడ్డి జిల్లా
166. విజ్జాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
167. విజ్జాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోచంపల్లి, నల్గొండ జిల్లా
168. విజయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, మక్లూర్, నిజామాబాద్ జిల్లా
169. విజయకృష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్మాకులా, రంగారెడ్డి జిల్లా
170. విష్ణుశ్రీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొమ్మలరామారాం, నల్గొండ జిల్లా
171. విశ్వభారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాదర్‌గుల్, రంగారెడ్డి
172. వివేకానంద గ్రూఫ్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్, బాటాసింగారం, రంగారెడ్డి జిల్లా
173. వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, బోగారం, రంగారెడ్డి జిల్లా
174. వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఫరూఖ్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి