గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 28, 2016

ఇక్కడ కల్తీ "గుట్టు రట్టు" చేయబడును!

 -ప్రయోగశాలకు నెలవుగా హైదరాబాద్ నగరం 
-అత్యాధునిక పరిజ్ఞానంతో సేవలు

కల్తీ ఆహారపు గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్ నగరంలో అనేక ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉన్న ల్యాబ్‌లు కల్తీని ఛటుక్కున పట్టేస్తాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి సేవలందిస్తున్నాయి. 

labప్రభుత్వరంగంలో సైతం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని నాచారంలో నెలకొల్పారు. ఈ ల్యాబ్ తెలంగాణతోపాటు ఏపీకి కూడా సేవలందిస్తున్నది. ప్రైవేట్‌రంగంలో సైతం పలు ప్రయోగశాలలు ఎన్‌ఏబీఎల్ అక్రిడేషన్ పొంది కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలెర్జీ, కెమికల్, కలుషిత, పోషకాహార పరీక్షలను వీటిల్లో చేస్తారు. ఆహారంతోపాటు, నీళ్లు, పాలు, మాంసం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు తదితర ఆహార పదార్థాల నాణ్యతను ఈ ల్యాబ్‌లు పరీక్షిస్తాయి. ఇవీ నగరంలోని ప్రధాన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు.. వాటి చిరునామానాలు!! 

స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ
ఐడీఏ నాచారం, హైదరాబాద్, 
ఫోన్: 040-2715 2207

నేషనల్ కొల్లేటరల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్
4-7-18/6బీ, రాఘవేంద్రనగర్, నాచారం, 
హైదరాబాద్, ఫోన్: 040-44858686, 
మ్బైల్ నంబర్లు : 9347782508, 9347782507. 
ఈ-మెయిల్: QUALITY@NCMSL.COM

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్
నారాయణగూడ, హైదరాబాద్, 
ఫోన్: 040 -27560191, 27557716

విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్
లైఫ్ సైన్సెస్ ఫెసిలిటీ, 5, 
ఆలెగ్జాండ్రియా నాలెడ్జ్ పార్క్, 
జినోమ్ వ్యాలీ, హైదరాబాద్. 
ఈ-మెయిల్: VIMTAHQ@VIMTA.COM

భగవతి అనా ల్యాబ్స్ లిమిటెడ్ బీ పద్మప్రియ, డైరెక్టర్
ప్లాట్ నం 7-2-C7 /8/F, 
సనత్‌నగర్ పారిశ్రామికవాడ, 
హైదరాబాద్.
ఫోన్:040 23811535, 23811545, 23810505. 
ఈ-మెయిల్: BALLCENTRALLAB@GMAIL.COM

వసుధా ఎన్విరో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్
5-9-285/3, రెండో అంతస్తు, 
గాంధీనగర్, కూకట్‌పల్లి,
హైదరాబాద్, 500072. 
ఫోన్: 040-33089894, 
040-42009193.

ల్యూసిడ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్
B-1/A, ఫేజ్ -2, టెక్నో ఇండస్ట్రీయల్ ఎస్టేట్, 
వైఎస్సార్ బిల్డింగ్, బాలానగర్, హైదరాబాద్-500037.ఫోన్: 23720678
మ్బైల్ నంబర్లు: 9848161463, 9391101467, 9848163346.

విజన్ ల్యాబ్స్
H NO 16-11-23/37/A, ప్లాట్ నం: 205, రెండో అంతస్తు, సాగర్ హోటల్ బిల్డింగ్, ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా, మూసారాంబాగ్, మలక్‌పేట. ఫోన్:040-24544320. 
మొబైల్ నంబర్లు: 9849110019, 9440841338. 

కేర్ ల్యాబ్స్
ప్లాట్ నం : 1, సాయి సదన్ కాంప్లెక్స్,
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పైన,
శివగంగ కాలనీ, ఎల్బీనగర్. 
ఫోన్: 040-32416241. మొబైల్ ఫోన్లు: 9885436529, 9885436528.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి