"నేను వస్తె తెలగాణలొ
లక్షల ఉద్యోగాలగు,
నేను వస్తె తెలగాణలొ
వేల పరిశ్రమలొచ్చును!"
అని పలుకగ నమ్మెదమా?
చంద్రబాబు తొమ్మిదేండ్ల
పాలనలో ఏబదైదు
వేల పరిశ్రమలు పోయె!
లక్షలాది ఉద్యోగులు
జీవికలను కోల్ఫోయిరి!
ఎవరి చెవిని పువ్వు పెట్ట
జూచెదోయి చంద్రబాబు?
నమ్మదు నమ్మదు నమ్మదు
తెలంగాణ నిను నమ్మదు!
మోసగాని మాట నీది
తిరిగి పొమ్ము సీమాంధ్రకు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి