గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 09, 2014

మెడికల్ అన్‌ఫిట్‌లో అక్రమాలు!!!

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల్లో కీలకమైన మెడికల్ అన్‌ఫిట్ ద్వారా వారసత్వ ఉద్యోగాల కల్పన ప్రక్రియలో అక్రమాల డొంక కదిలింది. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన దవాఖానలో కీళ్ల నొప్పులు, నడవలేని పరిస్థితులు, ఎముకల పటుత్వం తగ్గినట్లు ఓ వైద్యుడు భారీగా ముడుపులు స్వీకరించి వందల సంఖ్యలో మెడికల్ అన్‌ఫిట్‌గా నిర్ధారించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. ఆ వైద్యుడి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. విషయం తెలియడంతో సీమాంధ్రకు చెందిన ఆ డాక్టర్ పది రోజుల కిందటే ఇల్లు ఖాళీ చేసి సామాన్లతో సహా ఉడాయించాడు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

<
"Dadi ga du vaa na si raa"

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఓరీ వెధవ సన్నాసి గాడిదా! నీ వ్యాఖ్య ఎలావుందంటే, నువ్వు తుమ్మి నిన్ను నువ్వే దీవించుకున్నట్టుంది. వ్యాఖ్య రాసింది నువ్వే కాబట్టి ఆ గాడిదవు నువ్వే! నీ చావు తెలివితేటలు కట్టిపెట్టి ఋజువర్తనుడవు కా. ఇలాంటి రాతలతో వెధవాయివి కాకు.

నేనెవరి గురించో టపా పెడితే నీకెందుకంత మంట? నువ్వు గుమ్మడికాయల దొంగవా? ఎందుకూ భుజాలు తడుముకోవడం?

నువ్వు నీతిమంతుడవయితే ఇలాంటి వెధవ వ్యాఖ్య రాయవు. దొంగలకూ, అవినీతిపరులకూ సపోర్ట్ చేసేవాడు కూడా అవినీతిపరుడనబడతాడు. కాబట్టి నువ్వుకూడా అలాంటివాడవే. అందుకే నీకు పొడుచుకొచ్చింది. ముందు నీతిమంతుడవు కా. ఆ తర్వాత మా బ్లాగుల్లోకి రా.

వెధవ సన్నాసి గాడిదా, ఫో...ఫో...నడు...నడు!!!!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

< ఈ గుర్తుకు పైన నీ సంక్షిప్తాక్షరాల పేరుంది. నీ ఒక వేలు నన్ను చూపిస్తే, నాలుగు వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయన్నది మరువకు! మరోసారి ఇలాంటి వెధవ వ్యాఖ్యలతో ఈ బ్లాగుకి రాకు!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి