తెలంగాణలో జరిగిన
ఆత్మహత్యలకు బాధ్యులు
ఎవ్వరనియు చెప్పగలము;
పలువురు బాధ్యులు ఐరయ!
తెలంగాణనిత్తుమనియు
పొత్తుగూడి మాటతప్పి,
ముఖంచాటు చేసినట్టి
కాంగ్రెసువారలు బాధ్యులు!
తెలంగాణకనుకూలము
అనిచెప్పియు పొత్తుగూడి;
కేంద్రమిడగ, ఎత్తగొట్టి,
టీడీపీల్ బాధ్యులైరి!
సీమాంధ్రుల తొత్తులయ్యు
టీనేతలు చేతగాని
దద్దమ్మలు ఐరి కాన,
వారలుకూడా బాధ్యులె!
సీమాంధ్రుల అడుగులకు
మడుగులొత్తి మీడియాలు
తెలంగాణ ఉద్యమమును
అణచి తాము బాధ్యత గొనె!
ఆత్మహత్యలివికావయ,
ఖచ్చితముగ హత్యలివియె!
వీటికి పురికొల్పినట్టి
పై వారలె బాధ్యులయ్య!
ఇన్ని చేసినట్టి వారి
నెట్టుల గెలిపింతురయ్య?
మన కష్టము బాపినట్టి
వారలనే గెలిపింపుడు!
*** *** ***
ఈ విషయంలో ఇంకా పూర్తి సమాచారంకోసం
("కట్టా-మీఠా" కట్టా శేఖర్ రెడ్డిగారికి కృతజ్ఞతలతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
జనాల్ని మోసగించి డబ్బులు సంపాదించే ఒక పనికిరాని పరాన్నభుక్కు ఈ బ్లాగులోకి వచ్చి తెలంగాణ ఉద్యమనేతలపై, అమరవీరుల ఆత్మహత్యలపై విషంకక్కుతున్నాడు. ఆ చవటను ఎన్నిసార్లు ఈ బ్లాగులోకి వచ్చి చచ్చువ్యాఖ్యలు రాయవద్దన్నా సిగ్గులేక రాస్తున్నాడు. మొహంమీద ఉమ్మివేసినా, కుక్కబుద్ధిపోనిచ్చుకోవడంలేదు. ఆ దగుల్బాజీ వర్తకుని వ్యాఖ్యలు ఈ బ్లాగుకు అవసరంలేదు. అందుకే ఎన్ని రాసినా స్పామ్లో పెడుతున్నాను. బుద్ధి తెచ్చుకుని ఇకముందు ఇలాంటి విషంకక్కే రాతలు రాయకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త.
కామెంట్‌ను పోస్ట్ చేయండి