గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 14, 2013

ఇచటఁ "దెలగాణ" యుద్యమము

ఇచటఁ "దెలగాణ" యుద్యమ మెదుగ నీఁక,
బంధితులఁ జేసె రక్షక భట ఘనుండు;
నట "సమైక్యాంధ్ర" యుద్యమ మధిక మగుట
కొఱకు సహకార మందించుఁ గూర్మి మీఱ! (1)

"హైదరాబాదు నభివృద్ధి యందు మేము
పెట్టుబడులు చేపట్టియు వృద్ధిఁ గంటి;
మిదియ మాది" యనంగను నెవరి దయ్య?
యాఱు కోట్ల బడుగులు సీమాంధ్రులదియ?? (2)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Rare Interviews of the Telangana Legends...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మీ "సంస్కార"వంతమైన వ్యాఖ్యకు జోహార్లు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి