గమనిక:
ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
శుక్రవారం, సెప్టెంబర్ 13, 2013
పెద్దమనుషుల యొప్పందము
పెద్దమనుషుల యొప్పంద మెద్దరిఁ గనె?
ముల్కి నియమాల పాలన మూఁతఁ బడియె;
నాఱు సూత్రాల పథకమ్మె యటక నెక్కె;
నీతిఁ దప్పిరి తెలగాణ మాత యేడ్వ!
2 కామెంట్లు:
అజ్ఞాత చెప్పారు...
Goreti Venkanna full show...
సోమవారం, సెప్టెంబర్ 16, 2013 10:17:00 AM
మధురకవి గుండు మధుసూదన్
చెప్పారు...
Seenaandhrula drama showను మించినదా?
సోమవారం, సెప్టెంబర్ 16, 2013 2:38:00 PM
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
2 కామెంట్లు:
Goreti Venkanna full show...
Seenaandhrula drama showను మించినదా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి